తెలుగుదేశం అనేది తెలుగు ప్రజల జీవితాల్లో ఒక భాగం. నేడు తెలుగుదేశం గెలుపు.. పార్టీ కంటే రాష్ట్రానికి ఎంతో అవసరం. అందుకే పార్టీని నడిపించే బాధ్యతలో భాగస్వాములవ్వాలని ప్రజలను కోరుతున్నాను. "రాష్ట్ర ప్రగతి కోసం....మన బిడ్డల భవిష్యత్తు కోసం మన తెలుగుదేశం" అనే నినాదంతో వెబ్ సైట్ ను… pic.twitter.com/5Qlb2RR46U