అధికారానికి సరైన నిర్వచనం మానవసేవే అని నమ్మి, ఆచరించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. పేదరికం విధిరాత కాదని, పాలనా లోపమని... చిత్తశుద్ధి ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యమే అని తన సంక్షేమ పాలనతో నిరూపించిన అసలు సిసలైన మానవతావాది ఎన్టీఆర్. అటువంటి మహామనీషి మన తెలుగు నేలపై కథానాయకుడిగా, ప్రజా… pic.twitter.com/awgSorR5iv