కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. దానిని మించిపోయింది వైసీపీ వైరస్. ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను చెల్లాచెదురు చేస్తోంది. ఏపీ అంటేనే ఇన్వెస్టర్లు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. (1/3) pic.twitter.com/l1OLZ5leal